SLAS 2026 – HM & FI Instructions జిల్లా విద్యాశాఖ
SLAS 2026 ఏ తరగతులకు? 5వ, 7వ మరియు 9వ తరగతుల విద్యార్థులను ఎంపిక చేసిన Sample Schoolsలో Assessment నిర్వహిస్తారు.
ఏ Subjects? మూడు Subjects: - తెలుగు - English - Mathematics ప్రతి విద్యార్థి రెండు Subjects రాస్తారు. Combo| Subjects1| Telugu + English2| Mathematics + English3| Mathematics + Telugu Question Papers: Telugu + English Bilingual
పరీక్ష విధానం - Objective / Multiple Choice Questions - OMR-based Assessment
ముఖ్యమైన తేదీ 28 August 2026
పరీక్ష సమయాలు 5వ తరగతి - 9:30 AM – 11:00 AM - 1:30 PM – 3:00 PM 7వ & 9వ తరగతులు - 9:30 AM – 11:30 AM - 1:30 PM – 3:30 PM Pupil Questionnaire: 12:00 PM – 12:30 PM MDM: 12:30 PM – 1:30 PM
HM చేయాల్సిన పనులు –5, 7, 9 తరగతుల విద్యార్థుల పూర్తి Attendance ఉండేలా చూడాలి. –పరీక్ష గదులు మరియు Seating Arrangement సిద్ధం చేయాలి. –School Questionnaire (Google Form) పూర్తి చేయడానికి అవసరమైన సమాచారం సిద్ధంగా ఉంచాలి.సంబంధిత Subject Teacher Questionnaires (Google Form) పూర్తి చేయాలి.
FI – ముఖ్యమైన Instructions - 5, 7, 9 తరగతులకు సంబంధించిన Instructionsను FI చదివి వినిపించాలి. - 5వ తరగతికి Passage-based Questions (28–35) ఉంటాయి. - Passageను FI రెండుసార్లు చదివి వినిపించాలి. 8. Confidential Material – 3 PACKETS విధానం ప్రతి తరగతికి ఒక FI ఉంటారు. Confidential Materialను 3 Packetsగా నిర్వహించాలి.1st PACKET(USED MAIN ) - HM Signature & Stamp అవసరమైన Forms సరిచూడాలి. - 1.Separate Envelopeలో ఉన్న USED OMRs. - 2.STUDENT ATTENDANCE SHEET - 3.PRE-SEAL FORM (HM సంతకం, స్టాంపు, FI సంతకం ఉండాలి ) - 4.POST ASSESSMENT PACKET SEAL FORM (HM సంతకం, స్టాంపు ఉండాలి ) - 5.RECONCILLIATION FORM (HM సంతకం,స్టాంపు ఉండాలి ) - పై 5 ITEMS (IMPORTANT )Main Packetలో ఉంచాలి.2nd PACKET (USED OTHER ) - Question Papers - Questionnaires3rd PACKET - అన్ని Unused Materials ఉంచాలి. పై 3 packets పై Sticker అంటించి వివరాలు రాయాలి..
⚠️ ముఖ్య గమనిక Confidential Material విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. అన్ని Forms, OMRs, Question Papers మరియు Unused Materialను సూచించిన Packetsలోనే భద్రపరచాలి.
Read full article →