IN-SERVICE SPECIAL TET – ఏ పేపర్ ఎవరు రాయాలి?

ముఖ్యమైన clarifications

🟢 PAPER – I రాయాల్సిన వారు: ✅ Government & Local Body Schools‌లో పనిచేస్తున్న Secondary Grade Teachers (SGTs) ✅ LFL Head Masters ✅ D.El.Ed. & B.Ed. రెండు అర్హతలతో నియమించబడిన సంబంధిత ఉపాధ్యాయులు

🔵 PAPER – II రాయాల్సిన వారు: ✅ School Assistants (SAs) ✅ TGTs ✅ Language Pandits ✅ High School Head Masters ➡️ అందరూ PAPER – II రాయాలి.

🔴 ముఖ్యమైన గమనిక: 👉 PS HMగా పనిచేస్తున్న School Assistants కూడా తమ concerned subjectలో PAPER – II మాత్రమే రాయాలి.