📢 **రాష్ట్రంలో ఫిన్లాండ్ విద్యావిధానం అమలుకు విద్యాశాఖ కసరత్తు**
🔹 **పిల్లలకు నచ్చేలా.. సమాజం మెచ్చేలా!**
🔹 **విద్యార్థి కేంద్రీకృతంగా ఫిన్లాండ్ విద్యావిధానం**
🔹 **90% పైగా విద్యాసంస్థల్లో మాతృభాషలోనే బోధన**
🔹 **రాష్ట్రంలో అమలుకు విద్యాశాఖ కసరత్తు**
🌐 **ఫిన్లాండ్ విద్యావిధానం – ముఖ్యాంశాలు**


