జాతీయ విద్యా విధానం (NEP-2020) –important points

1. NEP-2020 భారతదేశపు మూడవ జాతీయ విద్యా విధానం.
2. NEP-2020 ను 2020లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.
3. NEP-2020 డ్రాఫ్టింగ్ కమిటీ ఛైర్మన్ డా. కస్తూరిరంగన్.
4. డా. కస్తూరిరంగన్ ఇస్రో మాజీ ఛైర్మన్.
5. కస్తూరిరంగన్ కమిటీ తన నివేదికను 31 మే 2019న సమర్పించింది.
6. NEP-2020లో 10+2 విధానాన్ని 5+3+3+4 విధానంగా మార్చారు.
7. ఫౌండేషన్ స్టేజ్ 5 సంవత్సరాలు ఉంటుంది.
8. ఫౌండేషన్ స్టేజ్‌లో 3 సంవత్సరాల ప్రీ-స్కూల్ + 1, 2 తరగతులు ఉంటాయి.
9. ఫౌండేషన్ స్టేజ్ వయస్సు 3 నుండి 8 సంవత్సరాలు.
10. ప్రిపరేటరీ స్టేజ్ 3వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఉంటుంది.
11. ప్రిపరేటరీ స్టేజ్ వయస్సు 8 నుండి 11 సంవత్సరాలు.