SLAS 2026 – HM & FI Instructions

SLAS 2026 – HM & FI Instructions జిల్లా విద్యాశాఖ

SLAS 2026 ఏ తరగతులకు? 5వ, 7వ మరియు 9వ తరగతుల విద్యార్థులను ఎంపిక చేసిన Sample Schoolsలో Assessment నిర్వహిస్తారు.

ఏ Subjects? మూడు Subjects: – తెలుగు – English – Mathematics ప్రతి విద్యార్థి రెండు Subjects రాస్తారు. Combo| Subjects
1| Telugu + English
2| Mathematics + English
3| Mathematics + Telugu Question Papers: Telugu + English Bilingual

పరీక్ష విధానం – Objective / Multiple Choice Questions – OMR-based Assessment

ముఖ్యమైన తేదీ 28 August 2026

పరీక్ష సమయాలు 5వ తరగతి – 9:30 AM – 11:00 AM – 1:30 PM – 3:00 PM 7వ & 9వ తరగతులు – 9:30 AM – 11:30 AM – 1:30 PM – 3:30 PM Pupil Questionnaire: 12:00 PM – 12:30 PM MDM: 12:30 PM – 1:30 PM

HM చేయాల్సిన పనులు –
5, 7, 9 తరగతుల విద్యార్థుల పూర్తి Attendance ఉండేలా చూడాలి. –
పరీక్ష గదులు మరియు Seating Arrangement సిద్ధం చేయాలి. –
School Questionnaire (Google Form) పూర్తి చేయడానికి అవసరమైన సమాచారం సిద్ధంగా ఉంచాలి.
సంబంధిత Subject Teacher Questionnaires (Google Form) పూర్తి చేయాలి.

FI – ముఖ్యమైన Instructions – 5, 7, 9 తరగతులకు సంబంధించిన Instructionsను FI చదివి వినిపించాలి. – 5వ తరగతికి Passage-based Questions (28–35) ఉంటాయి. – Passageను FI రెండుసార్లు చదివి వినిపించాలి. 8. Confidential Material – 3 PACKETS విధానం ప్రతి తరగతికి ఒక FI ఉంటారు. Confidential Materialను 3 Packetsగా నిర్వహించాలి.
1st PACKET(USED MAIN ) – HM Signature & Stamp అవసరమైన Forms సరిచూడాలి. – 1.Separate Envelopeలో ఉన్న USED OMRs. – 2.STUDENT ATTENDANCE SHEET – 3.PRE-SEAL FORM (HM సంతకం, స్టాంపు, FI సంతకం ఉండాలి ) – 4.POST ASSESSMENT PACKET SEAL FORM (HM సంతకం, స్టాంపు ఉండాలి ) – 5.RECONCILLIATION FORM (HM సంతకం,స్టాంపు ఉండాలి ) – పై 5 ITEMS (IMPORTANT )Main Packetలో ఉంచాలి.
2nd PACKET (USED OTHER ) – Question Papers – Questionnaires
3rd PACKET – అన్ని Unused Materials ఉంచాలి. పై 3 packets పై Sticker అంటించి వివరాలు రాయాలి..

⚠️ ముఖ్య గమనిక Confidential Material విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. అన్ని Forms, OMRs, Question Papers మరియు Unused Materialను సూచించిన Packetsలోనే భద్రపరచాలి.