India Post GDS Recruitment 2026

పోస్టల్ శాఖలో *Gramin Dak Sevak (GDS)* పోస్టుల భర్తీకి *Schedule-II, July 2026* నోటిఫికేషన్ విడుదలైంది.
▪️ ఖాళీలు:25,000*
▪️పోస్టులు: BPM, ABPM & Dak Sevak
*▪️విద్యార్హత: 10వ తరగతి పాస్*
▪️ఎంపిక విధానం: 10వ తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్
▪️దరఖాస్తు విధానం: Online
*▪️Online Application: 02-09-2026 నుంచి 21-09-2026 వరకు*
▪️Application Fee: ₹100
👉 మహిళలు, SC/ST, PwBD, Transwomen అభ్యర్థులకు ఫీజు మినహాయింపు.